TRINETHRAM NEWS

CP who examined the way of counting the votes of the Parliament election

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

రామగుండం పోలీస్ కమీషనరేట్ పెద్దపల్లి జోన్ JNTU, రామగిరి లో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ ఐపిఎస్. క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్బంగా ఓట్ల లెక్కింపు వేళ పోలీస్ బందోబస్తూ ఏర్పాట్లను కూడా పోలీస్ కమిషనర్ అధికారులతో పరిశీలించారు. ముఖ్యంగా బందోబస్తు విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి కనీస వసతులను ఏర్పాటు చేయాల్సిందిగా పోలీస్ కమిషనర్ అధికారులను అదేశించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

CP who examined the way of counting the votes of the Parliament election