WhatsApp Image 2024 05 31 at 13.31.35
Hanuman Jayanti celebrations in Kondagattu
మే 31, త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టులో హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. దీక్ష విరమణ కోసం హనుమాన్ మాలధారులు, భక్తులు భారీగా తరలివస్తుండటంతో.. రామనామస్మరణలో కొండగట్టు మారుమోగిపోతోంది. కొండపైకి చేరేందుకు ఆర్టీసీ 4 ఉచిత బస్సులు నడుపుతోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తాగునీరు, చలువపందిళ్లు ఏర్పాటు చేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
