జూన్ 27, 2026

WhatsApp Image 2023 12 23 at 2.24.45 PM

TRINETHRAM NEWS

శీతాకాల విడిది ముగించుకుని ఢిల్లీకి బయలుదేరిన రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపదీ ముర్ము గారికి హకీం పేట విమానాశ్రయంలో గవర్నర్ శ్రీమతి తమిళిసై సౌందర రాజన్, ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి, మంత్రులు శ్రీ శ్రీధర్ బాబు, శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీమతి సీతక్క, ప్రభుత్వ అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు.

You cannot copy content of this page