జూన్ 27, 2026

WhatsApp Image 2024 05 30 at 10.27.38

TRINETHRAM NEWS

Security for Modi with 2 thousand policemen

Trinethram News : కన్యాకుమారిలో ప్రధాని మోదీ ధ్యానం చేయనున్న సంగతి తెలిసిందే. మోదీ చేయబోయే ధ్యానం దృష్ట్యా దాదాపు 2 వేలమంది పోలీసులతో గట్టి భద్రతాచర్యలు చేపట్టారు. ప్రధాని భద్రతను పర్యవేక్షించే బృందాలు కన్యాకుమారికి చేరుకున్నాయి.

మరోవైపు ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా, పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉండే కాలంలో మూడు రోజుల ధ్యానానికి జిల్లా కలెక్టర్ అనుమతి ఇవ్వడంపై డీఎంకే అభ్యంతరం తెలిపింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Security for Modi with 2 thousand policemen

You cannot copy content of this page