Youth Drowned : బాపట్ల మండలం నాగరాజు కాలువ వద్ద నలుగురు యువకులు గల్లంతు

TRINETHRAM NEWS

Four youth drowned at Nagaraju canal in Bapatla mandal

Trinethram News : హైదరాబాద్ లోని కూకట్ పల్లి వాసులుగా గుర్తింపు.

ఉదయం సూర్యలంక సముద్ర తీరానికి హైదరాబాద్ నుండి రావడం జరిగింది.

తిరుగు ప్రయాణంలో మార్గమధ్యంలో ఉన్న నాగరాజు కాలవలోకి ఆరుగురు వ్యక్తులు దిగగా నలుగురు వ్యక్తులు గల్లంతయ్యారు.

సన్నీ,సునీల్, కిరణ్,నందులు కాలవలో గల్లంతయ్యారు

విషయం తెలిసిన పోలీసులు ఘటన స్థలానికి వచ్చి పడవ సహాయంతో నాగరాజు కాలవ వెంబడి గాలిస్తున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Four youth drowned at Nagaraju canal in Bapatla mandal

You cannot copy content of this page

Scroll to Top