WhatsApp Image 2024 05 26 at 17.23.03
make the NTR Jayanthi in Khani a success, seven hills of lemons
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 28న గోదావరిఖని గాంధీ నగర్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో డాక్టర్ నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకొని జెండా ఆవిష్కరణ, కేక్ కటింగ్ చేసి, పండ్లు పంపిణీ చేయటం జరుగుతుందని రాష్ట్ర పార్టీ కార్యదర్శి నిమ్మకాయల ఏడుకొండలు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు నాయకులు కార్మికులు మహిళలు అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై జయంతి వేడుకలు విజయవంతం చేయాలని కోరారు.
ముదిగంటి దామోదర్ రెడ్డి పెద్దపల్లి పార్లమెంట్ టిఎన్టియుసి అధ్యక్షుడు, సల్ల రవీందర్ పెద్దపల్లి పార్లమెంట్ టిఎన్టియుసి ఉపాధ్యక్షులు, చిటికెల రాజలింగం సింగరేణి కాల రిస్ లేబర్ యూనియన్ డిప్యూటీ సెక్రటరీ, పెగడపల్లి రాజనర్సు టిఎన్టియుసి సింగరేణి కాలరీస్ లేబర్ యూనియన్ కోశాధికారి అండ్ ఆఫీసు ఇంచార్జ్, గుండబోయిన ఓదెలు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, బిక్కెం వీరేందర్ టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి, సుందిళ్ల స్వామి టిడిపి కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
