జూన్ 27, 2026

WhatsApp Image 2023 12 23 at 11.40.29 AM

TRINETHRAM NEWS

రేపు జిల్లా కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం.

హైదరాబాద్ డిసెంబర్ 23:తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదివారం సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.

ప్రజావాణిలో వస్తున్న దరఖాస్తులు భూ రికార్డులతో ముడిపడిన సమస్యలు కౌలు రైతుల గుర్తింపు కొత్త రేషన్‌ కార్డుల జారీ మహాలక్ష్మి తదితర పథకాల అమలుపై వారితో చర్చించ‌నున్నారు.

అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు పథకాలపై తగిన సమాచారంతో సమీక్షకు హాజరు కావాల్సిందిగా కలెక్టర్లను సీఎస్‌ ఆదేశించారు.

You cannot copy content of this page