జూన్ 26, 2026

WhatsApp Image 2024 05 24 at 17.37.37

TRINETHRAM NEWS

Sri Lakshmi Narasimha Swamy is a government that will develop

ధర్మారం మండలం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

ధర్మారం మండలం ఖిల వనపర్తి గ్రామంల్లో శుక్రవారం నిర్వహించిన
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి రధోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరీ లక్ష్మణ్ కుమార్ పెద్దపెల్లి ఎంపి అభ్యర్థి గడ్డం వంశీ
ఈ సందర్భంగా మాట్లాడుతూ లక్ష్మీ నరసింహ స్వామి కరుణ కటాక్షాలు ధర్మపురి నియోజక వర్గ ప్రజానీకం పై ఏళ్ల వేళలా ఉండాలని కోరుకుంటున్నట్లు,ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం నుండి అన్ని రకాల సహా సహకారాలు అందిస్తామని తెలిపారు
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Sri Lakshmi Narasimha Swamy is a government that will develop

You cannot copy content of this page