WhatsApp Image 2024 05 23 at 20.12.30
Inappropriate comments on Minister Sridhar Babu should be avoided
మే-23: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
మంత్రి శ్రీధర్ బాబుపై పెద్దపల్లి బీజెపీ ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెన్నూరి శ్రీధర్, పాతర్ల నాగరాజు, అన్వర్ అన్నారు. గురువారం చెన్నూర్ లోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రజాభిమానం కలిగిన శ్రీధర్ బాబుపై మరోసారి విమర్శలు చేస్తే సహించేది లేదన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
