తెలుగు ఫిల్మ్ ఛాంబర్ లో సినిమా పెద్దల సమక్షంలో సంక్రాంతి సినిమా నిర్మాతల సమావేశం

TRINETHRAM NEWS

తెలుగు ఫిల్మ్ ఛాంబర్ లో సినిమా పెద్దల సమక్షంలో సంక్రాంతి సినిమా నిర్మాతల సమావేశం…

ఛాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు సమక్షంలో చర్చలు…

నాగ వంశీ (గుంటూరు కారం), విశ్వ ప్రసాద్ (ఈగల్), శ్రీనివాస్ చిట్టూరి (నా సామి రంగ) హాజరు..

హనుమాన్ నిర్మాత నిరంజన్ రెడ్డి గైర్హాజరు పై దిల్ రాజు సీరియస్..

విడుదల తేదీల పై ఎవరూ వెనక్కి తగ్గడం లేదు..

ఎవరికి వారు తామే ముందు అనౌన్స్ చేసామని వాదన..

ఈ వివాదం పై వచ్చే వారం ఒక నిర్ణయం తీసుకుందామని చెప్పిన ఛాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు..

You cannot copy content of this page

Scroll to Top