చెరువులో గాళ్లంతా చేసిన నల్లమట్టి

TRINETHRAM NEWS

All the holes in the pond are made of black clay

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

మాదిగ జనచైతన్య సమితి పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు కనుకుంట రమేష్ రామగుండం మున్సిపల్ ఏరియా అధ్యక్షులు బొజ్జపల్లి మహేష్ రామగుండం ఎమ్మార్వో కి 8 లైన్ కాలనీ లో నీ అల్లూరు గ్రామంలో అక్రమంగా చెరువుల లో నుండి నల్ల మట్టి కే జి ఎఫ్ సినిమాలోని బంగారం కన్నా నల్లమట్టి నీ ఇటుక బట్టి వ్యాపారులకు అధిక రేట్లకు మట్టిని విక్రయించిన ఈ మట్టి తవ్వకాలకు ఎలాంటి ప్రభుత్వం అనుమతులు లేకున్నా కూడా ఏదేచ్ఛగా మట్టిని తవ్వుతున్నారు ఈ మట్టి తవ్వకాలపై ఫిర్యాదు చేయగా వారు సానుకూలంగా స్పందించి వెంటనే అల్లూరు గ్రామానికి వచ్చి ఎమ్మార్వో వారితో పాటు ఆర్ఐ కాలనీ పోలీస్ సిబ్బంది సంబంధిత అధికారులు హుటాహుటిన మట్టి తవ్వే ప్లేస్ కు వచ్చి ఆ పనులను నిలిపి వేయడం జరిగింది వారి పైన కేసులు నమోదు చేయడం జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

All the holes in the pond are made of black clay

You cannot copy content of this page

Scroll to Top