TRINETHRAM NEWS

ఓం నమో వెంకటేశాయ

శనివారము
తేదీ డిసంబర్ 23 2023
మీకు, మీ కుటుంబ సభ్యులకు
ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు
**నేటి పంచాంగము **

 శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

దక్షిణాయనం – హేమంత ఋతువు
మార్గశిర మాసం – శుక్ల పక్షం
తిథి : ఏకాదశి ఉ7.53వరకు
తదుపరి ద్వాదశి తె6.19వరకు
వారం : శనివారం (స్థిరవాసరే)
నక్షత్రం : భరణి రా10.17 వరకు
యోగం : శివం ఉ10.47వరకు
కరణం : భద్ర ఉ7.53 వరకు
తదుపరి బవ రా7.06 వరకు
ఆ తదుపరి బాలువ తె6.19వరకు
వర్జ్యం : ఉ8.23 – 9.56
దుర్ముహూర్తము : ఉ6.30 – 7.57
అమృతకాలం : సా5.39 – 7.11
రాహుకాలం : ఉ9.00 – 10.30
యమగండ/కేతుకాలం : మ1.30 – 3.00
సూర్యరాశి: ధనుస్సు || చంద్రరాశి: మేషం
సూర్యోదయం: 6.30॥సూర్యాస్తమయం: 5.27
ముక్కోటి ఏకాదశి /వైకుంఠ ఏకాదశి

ఓం నమో వేంకటేశాయ

సర్వేజనా సుఖినోభవంతు – శుభమస్తు

       గోమాతను పూజించండి
       గోమాతను సంరక్షించండి