జూన్ 27, 2026

WhatsApp Image 2023 12 22 at 7.57.01 PM

TRINETHRAM NEWS

రేపు శ్రీశైలంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీస్వామి అమ్మవారికి రావణ వాహనసేవ..రేపు తెల్లవారుజామున 3 గంటలకే ఆలయ ద్వారాలు తెరిచి పూజలు.. ఆలయ ఉత్తర భాగంలో రావణ వాహనంపై శ్రీస్వామి అమ్మవారి ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు..క్షేత్ర పురవీధుల్లో శ్రీస్వామి అమ్మవారి ఉత్సవమూర్తులకు గ్రామోత్సవం.. అనంతరం భక్తులను శ్రీస్వామి అమ్మవారి దర్శనానికి, ఆర్జితసేవలకు అనుమతి.

You cannot copy content of this page