జూన్ 26, 2026

WhatsApp Image 2024 05 20 at 12.42.46

TRINETHRAM NEWS

Akshay Kumar who voted for the first time

Trinethram News : ఐదో విడత సార్వత్రిక ఎన్నికల్లో ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 56 ఏళ్ల వయసున్న అక్షయ్ కుమార్.. భారత్‌లో ఓటు వేయడం ఇదే తొలిసారి. ఇప్పటి వరకూ కెనడా పౌరసత్వం కలిగిన ఆయన.. గతేడాది ఆగస్టులో భారతీయ పౌరసత్వం పొందారు. ఈ క్రమంలో అక్షయ్.. ఇండియాలో మొదటి సారి ఓటు వేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Akshay Kumar who voted for the first time

You cannot copy content of this page