WhatsApp Image 2024 05 18 at 14.00.23
Woman dies after falling under RTC bus in Khammam district
Trinethram News : ఖమ్మం జిల్లా:మే 18
ఖమ్మం జిల్లా రూరల్ మండ లం కొణిజర్ల ఎంపీడీవో కార్యాలయము సమీపంలో క్రాస్‌రోడ్డులో శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఈరోజు ఉదయం సదరు మహిళ కొణిజర్ల నుండి ఖమ్మం వెళ్ళి క్రమంలో బస్సు ఎక్కి ఫుట్ బోర్డు పై నిలబడి ఉండగా..
కాలుజారి ఆమె ప్రయాణి స్తున్న బస్సు కింద పడి మృతి చెందింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసు లు వివరాలు సేకరించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది…
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
