జగన్ విదేశీ పర్యటనపై నేడు తీర్పు

TRINETHRAM NEWS

Trinethram News : జగన్ విదేశీ పర్యటనకు అనుమతిపై నాంపల్లి సీబీఐ కోర్టు నేడు తీర్పు ఇవ్వనుంది. ఈ నెల 17 నుంచి జూన్ 1 వరకు విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని జగన్ కోర్టును కోరిన సంగతి తెలిసిందే. అయితే జగన్ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దని సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో ఇవాళ కోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.

You cannot copy content of this page

Scroll to Top