వన్యప్రాణుల అక్రమ రవాణాకు టాస్క్‌ఫోర్స్‌ చెక్‌

TRINETHRAM NEWS

Trinethram News : విశాఖ:

విశ్వసనీయ సమాచారంతో గోపాలపట్నంలో తనిఖీలు

అనుమానాస్పదంగా ఉన్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

వారి వద్ద రెండు నెమళ్లు, దుప్పిల కొమ్ములు, స్టార్‌ తాబేళ్లు స్వాధీనం

ఎక్కడి నుంచి ఎక్కడకు రవాణా చేస్తున్నారన్న అంశంపై విచారణ

అటవీ అధికారులకు సమాచారమిచ్చిన పోలీసులు.

You cannot copy content of this page

Scroll to Top