జూన్ 27, 2026

WhatsApp Image 2024 03 31 at 9.45.44 AM

TRINETHRAM NEWS

Trinethram News : అనకాపల్లి

మాడుగుల టీడీపీలో టిక్కెట్ రచ్చ..

బలప్రదర్శనకు సిద్దమైన మాజీ ఎమ్మెల్యే రామానాయుడు..

నేడు నాలుగు మండలాల్లో బైక్ ర్యాలీ, సమావేశం..

ఇప్పటికే రామానాయుడికి వైసీపీ టచ్‌లోకి వెళ్లినట్టు ప్రచారం..

ఎన్‌ఆర్‌ఐ పైలా ప్రసాద్‌కు కేటాయించిన టీడీపీ అధిష్టానం

You cannot copy content of this page