ఆగస్ట్ 6, 2026

WhatsApp Image 2024 03 30 at 14.54.23

TRINETHRAM NEWS

Trinethram News : గత రెండు రోజులుగా విశాఖలో ర్యాలీ చేపట్టిన జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు మరియు విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి శ్రీ వి వి (జేడి) లక్ష్మినారాయణ

అడుగడుగునా బ్రహ్మ రథం పట్టిన విశాఖ ప్రజలు

ఉత్తర నియోజకవర్గాన్ని ఉత్తమ నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చిన శ్రీ వి వి (జేడి)లక్ష్మినారాయణ

You cannot copy content of this page