WhatsApp Image 2024 03 30 at 11.44.04 AM
Trinethram News : హైదరాబాద్:
కేటీఆర్‌పై బంజారాహిల్స్ పీఎస్‌లో కేసు నమోదు..
కాంగ్రెస్ పెద్దలకు సీఎం రేవంత్‌రెడ్డి రూ.2,500 కోట్లు పంపారని వ్యాఖ్యానించిన కేటీఆర్‌పై ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నేత బత్తిన శ్రీనివాసరావు..
కేటీఆర్‌పై ఐపీసీ 504, 505 (2) సెక్షన్ల కింద హన్మకొండ పీఎస్‌లో కేసు నమోదు చేసి బంజారాహిల్స్ పంపిన పోలీసులు
