నిజామాబాద్ ముఖ్యనేతలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం

TRINETHRAM NEWS

హైదరాబాద్:, మార్చి 29
నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి ముఖ్యనేతలతో పీసీసీ అధ్యక్షులు,ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి,శుక్రవారం సమావేశం అయ్యారు.

నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తో పాటు….

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు పాల్గొ న్నారు.జిల్లాలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు.

You cannot copy content of this page

Scroll to Top