జూన్ 27, 2026

WhatsApp Image 2024 03 27 at 14.07.36

TRINETHRAM NEWS

Mar 27, 2024,

హైదరాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా సానియా మీర్జా?
టెన్నిస్ స్టార్ సానియా మీర్జా లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఆమె ఎన్నికల బరిలో నిలవనున్నట్లు సమాచారం. సానియా లాంటి స్టార్ ఇమేజ్ ఉన్న అభ్యర్థి పోటీ చేస్తే తప్పకుండా ప్రభావం ఉంటుందని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దీనిపై ఆ పార్టీ నేతలు సానియాతో చర్చలు జరిపినట్లు సమాచారం. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

You cannot copy content of this page