జూన్ 26, 2026

WhatsApp Image 2024 03 22 at 11.05.05 PM

TRINETHRAM NEWS

Trinethram News : తెనాలి – దుర్గి నుంచి నెహ్రూనగర్ తండాకు వెళ్తున్న పాఠశాల బస్సులో మంటలు చెలరేగాయి.బస్సు దుర్గి లోని ఓ ప్రైవేట్ పాఠశాలదిగా చెబుతున్నారు.

అందులోని 30 మంది విద్యార్థులు అంతా సురక్షితంగా బయటపడటంతో తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యం ఊపిరి పీల్చుకున్నారు.

You cannot copy content of this page