జూన్ 27, 2026

WhatsApp Image 2024 03 22 at 1.01.58 PM

TRINETHRAM NEWS

Trinethram News : Mar 22, 2024,

యూపీలోని కాన్పూర్ నగర్ జిల్లాలో శుక్రవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి కాలువలో పడింది. ఘతంపూర్‌లోని పటారా ప్రాంతంలో ఈ ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు ప్రయాణికులు సంఘటనా స్థలంలోనే చనిపోయారు. పెద్ద సంఖ్యలో ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను పోలీసులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

You cannot copy content of this page