ఈడీ కార్యాలయం నుంచి వెళ్లిపోయిన శోభ, కేటీఆర్

TRINETHRAM NEWS

Mar 21, 2024,

ఈడీ కార్యాలయం నుంచి వెళ్లిపోయిన శోభ, కేటీఆర్
ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో కవితను కలిసిన ఆమె తల్లి శోభ, కేటీఆర్‌, న్యాయవాది మోహిత్‌ రావు కలిశారు. సుమారు 50 నిమిషాలు కవితతో మాట్లాడి అనంతరం వారు వెళ్లిపోయారు.

You cannot copy content of this page

Scroll to Top