జూన్ 27, 2026

WhatsApp Image 2024 03 21 at 15.45.31

TRINETHRAM NEWS

సాధారణ ఎన్నికల సందర్భంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి అనుసరించి ప్రసార మాధ్యమాల్లో ప్రచురితమయ్యే, ప్రసారమయ్యే రాజకీయ ప్రచార ప్రకటనలకు ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని కలెక్టర్ రాజాబాబు తెలిపారు.

ఇందుకోసం జిల్లా స్థాయి మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ (MCMC)ని ఏర్పాటు చేసినట్టు ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కమిటీ ముందస్తు అనుమతి ఇవ్వడంతో పాటు పెయిడ్ న్యూస్ను పర్య వేక్షిస్తుందన్నారు.

You cannot copy content of this page