5,348 పోస్టుల భర్తీకి అనుమతిBy trinethramnews / మార్చి 21, 2024 TRINETHRAM NEWSTrinethram News : వైద్య, ఆరోగ్యశాఖలో కొలువులకు ఆర్థికశాఖ ఉత్తర్వులుఅత్యధికంగా డీఎంఈ పరిధిలో 3,235 డాక్టర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, నర్సులు తదితర పోస్టులు ఖాళీఎన్నికల తర్వాతే నోటిఫికేషన్!