ఆగస్ట్ 31, 2026

WhatsApp Image 2024 03 19 at 11.25.06

TRINETHRAM NEWS

Trinethram News : Mar 19, 2024,

‘CAA’పై పిటిషన్‌లు.. ఇవాళ సుప్రీం విచారణ
కేంద్రం ఇటీవల అమలులోకి తీసుకువచ్చిన సిటిజన్‌షిప్ అమెండ్‌మెంట్ యాక్ట్ (CAA)పై స్టే ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌లను సుప్రీంకోర్టు ఇవాళ విచారించనుంది. CAAపై స్టే కోరుతూ సుప్రీంలో ఇప్పటివరకు ఏకంగా 230 పిటిషన్లు ఫైల్ అయ్యాయి. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్ధీవాలా, జస్టిస్ మనోజ్‌మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌లను విచారించనుంది.

You cannot copy content of this page