జూన్ 26, 2026

WhatsApp Image 2024 03 18 at 18.10.25

TRINETHRAM NEWS

రాజన్న సిరిసిల్ల – ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన శ్రవణ్ అనే విద్యార్థి తండ్రి రవి అనారోగ్య కారణాలతో మరణించాడు.

ఈరోజు రవి అంత్యక్రియలు ఉండగా పుట్టెడు దుఃఖంలోనే శ్రవణ్ పరీక్షలకు హాజరై, దుఃఖాన్ని దిగమింగుకొని పరీక్ష రాసాడు.

You cannot copy content of this page