కడప ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థిగా APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి

TRINETHRAM NEWS

కడప నుంచి పోటీ చేయాలని షర్మిలపై ఒత్తిడి పెంచిన అధిష్టానం

అధిష్టానం కోరిక మేరకు కడప ఎంపీ గా పోటీ చేసే ఆలోచనలో షర్మిలా రెడ్డి

ఈ నెల 25 న కాంగ్రెస్ పార్టీ మొదటి లిస్ట్ ప్రకటించే అవకాశం

You cannot copy content of this page

Scroll to Top