జూన్ 26, 2026

WhatsApp Image 2024 03 16 at 11.10.18

TRINETHRAM NEWS

ఈరోజు నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో 7వ డివిజన్ రెడ్డీస్ ఎవెన్యూ 1ఈ మరియు అకృతి అపార్ట్మెంట్స్ వద్ద రూ : 10లక్షలు & 5లక్షలు వ్యయంతో నూతనంగా ప్రారంభిస్తున్న సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ గారు . డిప్యూటీ మేయర్ గారు మాట్లాడుతూ సీసీ రోడ్డు పనులను నాణ్యతతో, త్వరగా పూర్తి చేయాలనీ కాంట్రాక్టర్ ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఆవుల జగన్ యాదవ్, నాయకులు దశరథ్, ఇంజనీర్ అరుణ్, కాంట్రాక్టర్ , స్థానిక వాసులు వారణాసి కిరణ్,శివ, జీవన్ రెడ్డి ,రమేష్ రెడ్డి, నాగి రెడ్డి, సతీష్, గీత, రజిత, కిరణ్ మై, అనిల్, రాజేందర, రామకృష్ణ, సురేష్ సుధాకర్ రెడ్డి, విశ్వ, హరీష్, కళ్యాణ్, తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page