జూన్ 27, 2026

former dsp praneeth rao

TRINETHRAM NEWS

Trinethram News : గత మూడు రోజులు గా అయన నివాసం వద్ద రెక్కి నిర్వహించి చాకచక్యంగా మాజీ DSP ప్రణీత్ రావును పోలీసులు పట్టుకున్నారు.

సిరిసిల్ల పట్టణం శ్రీ నగర్ కాలనీలో నివాసం ఉంటున్న మాజీ DSP ప్రణీత్ రావును రాత్రి 11 గంటలకు అరెస్టు చేసి హైదరాబాద్ కు తరలించారు.

ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాపింగ్ చేసి ఆధారాలు లేకుండా చేశారన్నా ఆరోపణలు ఆయనపై ఉన్నాయి.

SIBలో ప్రణీత్ రావుకు సహకరించిన అధికారుల పాత్రపై ఆరా తీస్తున్న పోలీసులు.

You cannot copy content of this page