జూన్ 27, 2026

WhatsApp Image 2024 03 12 at 22.05.31

TRINETHRAM NEWS

నడిఘర్ సంఘానికి హీరో విజయ్ కోటి విరాళం కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నడిఘర్ సంఘానికి రూ.కోటి విరాళంగా ఇచ్చాడు. దానికి సంబంధించిన చెక్‌ను నడిఘర్ సంఘ అధ్యక్షుడు, నటుడు విశాల్‌కు అందజేశాడు. ఈ విషయాన్ని విశాల్ ఎక్స్ వేదికగా తెలిపాడు. ‘విజయ్ థ్యాంక్యూ అంటే కేవలం రెండు పదాలు, కానీ ఒక వ్యక్తి తన మంచి మనసుతో చేస్తే అది అంతకుమించిన అర్థం అవుతుంది’ అంటూ చెప్పుకొచ్చాడు.

You cannot copy content of this page