జనసేన పోటీచేసే 21 స్థానాలు ఇవే

TRINETHRAM NEWS

Trinethram News : (1) నెల్లిమర్ల : లోకం మాధవి .. (2) అనకాపల్లి : కొణతాల రామకృష్ణ … (3) కాకినాడ రూరల్ : పంతం నానాజీ .. (4) రాజానగరం : బత్తుల బలరా .. (5) తెనాలి నాదెండ్ల మనోహర్

(6) విశాఖ దక్షిణం : వంశీకృష్ణ యాదవ్ .. (7) పెందుర్తి : పంచకర్ల రమేష్ .. (8) ఎలమంచిలి : సుందరపు విజయకు యిం .. (9) రాజోలు : బొంతు రాజేశ్వరరావ .. (10) అమలాపురం : రాజాబాలు

(11) నీడదవోలు : కందుల దుర్గేష్ .. (12) తాడేపల్లిగూడెం : బొలిశెట్టి శ్రీనివాస్ .. (13) అవనిగడ్డ : బండ్రెడ్డి రామకృష్ణ .. (14) విజయవాడ వెస్ట్ : పోతిన మహేష్ .. (15) తిరుపతి : ఆరణి శ్రీనివాసులు

(16) రాజంపేట : అతికారి దినేష్ .. (17) అనంతపురం అర్బన్ : పెండ్యాల శ్రీలత .. (18) భీమవరం : పవన్ కళ్యాణ్ .. (19) పిఠాపురం : పవన్ కళ్యాణ్ .. (20) నరసాపురం : కొత్తపల్లి సుబ్బారాయుడు

(21) రామచంద్రపురం :చిక్కాల దొరబాబు ..

జనసేన పోటీ చేసే 2 ఎంపీ స్థానాలు ఇవే

(1) కాకినాడ పవన్ కళ్యాణ్ .. (2) మచిలీపట్నం : బాలశౌరి ..

బిజెపి దాదాపుగా పోటీ చేయు అసెంబ్లీ స్థానాలు

(1) ధర్మవరం .. (2) జమ్మలమడుగు .. (3) తిరుపతి .. (4) బద్వేలు .. (5) కైకలూరు .. (6) విజయవాడ వెస్ట్ .. (7) పాడేరు .. (8) విశాఖపట్నం నార్త్ .. (9)నిడదవోలు…

ఈ సీటును సోము వీర్రాజు అడుగుతున్నారు.. ఏమవుతుందో చూడాలి..
ఈ నియోజకవర్గాలు నుంచి బీజేపీ పోటీ చేసే అవకాశం
మరో రెండు స్థానాలను ఇవాళ ఖరారు చేయనున్న మూడు పార్టీలు

స్థానాలు ఫిక్స్ కానీ అభ్యర్థుల్లో మార్పులు చేర్పులు ఉండవచ్చు అని తెలుస్తోంది

You cannot copy content of this page

Scroll to Top