జూన్ 27, 2026

WhatsApp Image 2024 03 11 at 16.48.48

TRINETHRAM NEWS

Trinethram News : ఏలూరు జిల్లా

జంగారెడ్డిగూడెం పట్టణంలో సిఎన్ఆర్ థియేటర్ దగ్గర నివాసం ఉంటున్న మహిళ పై గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి

నిద్ర లేచి తలుపు తెరవగానే కత్తి తో దాడి

మహిళ కేకలు వేయడంతో అక్కడ నుంచి పారిపోయిన కత్తితో దాడి చేసిన వ్యక్తి.

జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు.

You cannot copy content of this page