CISF పోలీసుల ఆధ్వర్యంలోవాహనాల తనిఖీలు

TRINETHRAM NEWS

Trinethram News : భువనగిరి జిల్లా:మార్చి 10
సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ఆధ్వర్యంలో భువనగిరి నల్గొండ ప్రధాన రహదారి భువనగిరి బై పాస్ వద్ద చెక్ పోస్టు ఏర్పాటు చేశారు.

ఆదివారం స్థానిక పోలీసు లు CISF పోలీసులు వాహ నాల తనిఖీలు నిర్వహిం చారు.ఏవైనా అక్రమ రవాణాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయ న్నారు.

ప్రతి వాహనదారుడు వాహనానికి సరైన నెంబర్ ప్లేట్ బిగించుకొని ప్రయా ణించాలని కోరారు. నేరాల నియంత్రణకు సహకరిం చాలన్నారు.

You cannot copy content of this page

Scroll to Top