TRINETHRAM NEWS

10-మార్చి-2024
ఆదివారం

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

నిన్న 09-03-2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 68,446 మంది…

స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 28,549 మంది…

నిన్న స్వామివారి హుండీ ఆదాయం 3.24 కోట్లు …

ఉచిత సర్వ దర్శనానికి 30 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు…

ఉచిత సర్వదర్శనానికి 18 గంటల సమయం…

టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి 10 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు….

టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి 5 గంటల సమయం…

300/- ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటల సమయం.