TRINETHRAM NEWS

బోనకల్లు మండలం లక్ష్మీపురంలో రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన డిప్యూటీసీఎం భట్టివిక్రమార్క

లక్ష్మీపురం లో గ్రామ పంచాయతీ భవనం ప్రారంభించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

ఘనస్వాగతం పలికిన గ్రామస్తులు