Trinethram News : బాపట్ల:
చీరాల నియోజకవర్గ జనసేన సమన్వయకర్త ఆమంచి స్వాములు రాజీనామా..
గిద్దలూరు టికెట్ ఆశించిన ఆమంచి స్వాములు.. చీరాల బాధ్యతలు అప్పగించడంపై కినుక..
పార్టీలో కార్యకర్తగా కొనసాగుతానంటున్న ఆమంచి స్వాములు..

You cannot copy content of this page