జూన్ 27, 2026

WhatsApp Image 2024 03 08 at 9.22.59 PM

TRINETHRAM NEWS

Trinethram News : హనుమకొండ జిల్లా

సీతారాం నాయక్ ను బీజేపీలోకి ఆహ్వానించిన కిషన్ రెడ్డి…

కిషన్ రెడ్డి మీడియా సమావేశం….

ములుగు లో గిరిజన యునివర్సిటీ ప్రారంభించడం సంతోషదాయకం ….

గత బీఆర్ఎస్ ప్రభుత్వం గిరిజనులకు అన్యాయం చేసింది ……

యూనివర్సిటీకి భూమి ఇవ్వటంలో కూడా గత ప్రభుత్వం జాప్యం చేసింది …

కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం యూనివర్సిటీ కోసం 50 ఎకరాలు ఇవ్వాలి ….

గిరిజన యూనివర్సిటీ కృషి చేసిన సీతారాం నాయక్ మర్యాదపూర్వకంగ కలిశాను ..

రామప్ప దేవాలయానికి 60కోట్లతో అభివృద్ధి చేశాం …

పార్లమెంటులో గిరిజన యూనివర్సిటీ, 10% పెంచాలని రిజర్వేషన్లు పెంచాలని ….. సీతారాం నాయక్ పోరాటం చేశారు …

You cannot copy content of this page