18 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు సర్వదర్శనానికి 10 గంటల సమయం నిన్న శ్రీవారిని దర్శించుకున్న 57880 మంది భక్తులు తలనీలాలు సమర్పించిన 19772 మంది భక్తులు హుండి ఆదాయం 4.15 కోట్లు..