శంకర్‌పల్లి లో మహేష్‌ బాబు సతీమణి

TRINETHRAM NEWS

Trinethram News : శంకర్‌పల్లి : సినీ నటుడు మహేష్‌ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్‌ బుధవారం శంకర్‌పల్లి తహసీల్దార్‌ కార్యాలయానికి వచ్చారు. గోపులారం గ్రామంలో రెండున్నర ఎకరాల భూమిని కొనుగోలు చేసిన ఆమె రిజిస్ట్రేషన్‌  నిమిత్తం ఇక్కడికి వచ్చారు. నమ్రతను చూసిన అభిమానులు ఆమెతో ఫొటోలు దిగారు.

You cannot copy content of this page

Scroll to Top