అక్రమ రేషన్ బియ్యం పట్టివేత:-రూరల్ ఎస్.ఐ లక్ష్మీ నారాయణ_

TRINETHRAM NEWS

కృష్ణాజిల్లా గుడివాడలో అక్రమ రేషన్ వ్యాపార జోరు భారీగా కొనసాగుతుంది

కొత్త పేటకు చెందిన అక్రమ బియ్యం అర్జునరావు మళ్ళీ పేదలకు అందిస్తున్న రేషన్ బియ్యం భారీ ధరలకు అమ్మి సొమ్ము చేసుకునేందుకు,
అశోక్ లైలాండ్ వాహనంలో తరలిస్తుండగా, రూరల్ ఎస్.ఐ లక్ష్మీ నారాయణ అకస్మాత్తుగా దాడి

సుమారు 2టన్నుల రేషన్ బియ్యం ఉన్నట్లు సమాచారం..

You cannot copy content of this page

Scroll to Top