జూన్ 27, 2026

WhatsApp Image 2023 12 20 at 1.16.48 PM

TRINETHRAM NEWS

దుర్గమ్మను దర్శించుకున్న సింధు

విజయవాడ

భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఇవాళ ఉదయం విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఆమెకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శన అనంతరం ఈఓ రామరావు సింధుకు ప్రసాదంతో పాటు అమ్మవారి చిత్రపటం అందజేశారు.

You cannot copy content of this page