జూన్ 27, 2026

WhatsApp Image 2024 03 02 at 8.25.39 PM

TRINETHRAM NEWS

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధి భౌరంపేట్ లో ఈరోజు జరిగిన లిటిల్ మిరాకిల్ స్కూల్ 2వ వార్షికోత్సవంలో మరియు ఇంగ్లీష్ స్కాలర్ స్కూల్ యొక్క 14వ వార్షికోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొని వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా లిటిల్ మిరాకిల్ స్కూల్ లో కౌన్సిలర్ మౌనిక విష్ణువర్ధన్ రెడ్డి గారితో కలిసి దీపారాధన చేసి వేడుకల్ని ప్రారంభించారు. అనంతరం ఇంగ్లీష్ స్కాలర్ స్కూల్లో జరిగిన వార్షికోత్సవం లో పాల్గొని చిన్నారుల నృత్యాలను తిలకించారు. చిన్నారులందరికి వారి యొక్క అభినందనలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page