జగన్ కు ఓటు వేయొద్దని సొంత బాబాయ్ కూతురే చెపుతోంది: బీజేపీ నేత సత్యకుమార్By trinethramnews / మార్చి 1, 2024 TRINETHRAM NEWSవైఎస్ సునీతకే జగన్ న్యాయం చేయలేదన్న సత్యకుమార్వివేకా హత్య కేసులో మీ పాత్రపై విచారణ జరపాలని సునీత అంటున్నారని వ్యాఖ్య మీపై మీ కుటుంబానికి ఎంత నమ్మకం ఉందో అర్థమవుతోందని ఎద్దేవా