రామేశ్వరం కేఫ్‌లో పేలుడుBy trinethramnews / మార్చి 1, 2024 TRINETHRAM NEWSబెంగళూరు:Trinethram News : పేలుడు ధాటికి ఐదుగురికి తీవ్రగాయాలు.. భారీ శబ్ధంతో ఒక్కసారిగా పేలుడు..హెచ్‌ఏఎల్ పీఎస్ పరిధిలో ఘటన.. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు…భయంతో పరుగులు తీసిన స్థానికులు.