2న టీడీపీలో చేరనున్న వైసీపీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డిBy trinethramnews / ఫిబ్రవరి 29, 2024 TRINETHRAM NEWS2న నెల్లూరు, గురజాలలో చంద్రబాబు పర్యటననెల్లూరులో చంద్రబాబు సమక్షంలో వేమిరెడ్డి టీడీపీలో చేరిక అదే రోజు గురజాలలో, 4న రాప్తాడులో ‘రా కదలి రా’ సభలు