తిరుమలలో సర్వదర్శనానికి (SSD టోకెన్‌లు లేకుండా) 8 గంటలు పడుతుంది

TRINETHRAM NEWS

మొత్తం 2 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు

నిన్న మొత్తం స్వామి వారిని 66,915 మంది భక్తులు దర్శించుకున్నారు

20,784 భక్తులు తలనీలాలు సమర్పించారు

నిన్న స్వామివారి హుండీ నుండి 3.87 కోట్లు కానుకలు వచ్చినట్లు టిటిడీ అధికారులు తెలిపారు..

You cannot copy content of this page

Scroll to Top