ఆగస్ట్ 6, 2026

WhatsApp Image 2024 02 28 at 12.38.56

TRINETHRAM NEWS

ఆవుల కొనుగోలులో 3 కోట్ల నిధులు తమ బినామీ ఖాతాలోకి మళ్లించిన కాంట్రాక్టర్లు, పశుసంవర్ధక శాఖ అధికారులు..

ప్రభుత్వ నిధుల నుండి 8.5 కోట్లు గత ప్రభుత్వం విడుదల చేసింది..

ఆవులు అమ్మిన వ్యాపారులకు మాత్రం 4 కోట్ల రూపాయలు మాత్రమే అకౌంట్లో జమయ్యాయి..

మిగిలిన 4.5 కోట్లు బినామీ అకౌంట్స్ కి మళ్ళించిన ముఠా సభ్యులు..

రైతులు నిలదీయడంతో కోటిన్నర తిరిగి ఇచ్చిన ముఠా సభ్యులు..

తమకు ఇంకా మూడు కోట్ల రూపాయలు పశుసంవర్ధక శాఖ నుండి రావాలంటూ ఏసీబీకి ఫిర్యాదు చేసిన పుంగనూరు ఆవుల రైతులు..

You cannot copy content of this page